రాహుల్‌గాంధీతో ముగిసిన రేవంత్‌రెడ్డి బృందం భేటీ

రాహుల్‌గాంధీతో ముగిసిన రేవంత్‌రెడ్డి బృందం భేటీ

1
TMedia (Telugu News) :

రాహుల్‌గాంధీతో ముగిసిన రేవంత్‌రెడ్డి బృందం భేటీ
టీ మీడియా,మార్చ్ 31, ఢిల్లీ: ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీతో టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి బృందం భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణలోని రాజకీయ పరిస్థితులతో పాటు పార్టీ సభ్యుల ఇన్సూరెన్స్‌పై నేతలు చర్చించారు. అనంతరం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో 40 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఒక్కో కార్యకర్తకు రూ.2 లక్షల బీమా కల్పించామన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డ్రామాలు ఆడుతున్నామని దుయ్యబట్టారు. ధాన్యం కొనుగోళ్లపై ఆందోళన చేపట్టాలని రాహుల్‌ సూచించారని, ప్రజాసమస్యలపై ఏప్రిల్ నుంచి ఉద్యమాలు చేపడతామని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Also Read :మాజీమంత్రి దేవినేని ఉమా అరెస్ట్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube