ఆదిత్య మిట్ట‌ల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

ఆదిత్య మిట్ట‌ల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ

1
TMedia (Telugu News) :

ఆదిత్య మిట్ట‌ల్‌తో మంత్రి కేటీఆర్ భేటీ
టీ మీడియా, మార్చి 31,హైదరాబాద్ :ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ కంపెనీ సీఈఓ ఆదిత్య మిట్ట‌ల్‌తో మంత్రి కేటీఆర్ బుధవారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని మంత్రి త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా తెలిపారు. తెలంగాణ‌లో ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ కంపెనీ పెట్టుబ‌డుల గురించి చ‌ర్చించాన‌ని కేటీఆర్ వెల్ల‌డించారు. మిట్ట‌ల్ స్టీల్స్ వ్య‌వ‌స్థాప‌కుడు ల‌క్ష్మీ మిట్ట‌ల్ కుమారుడైన ఆదిత్య హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఈ నేపథ్యంలో వీరి సమావేశం జరిగింది.

Also Read : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.37 కోట్లు ..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube