తెరాస పార్టీ ఇంచార్జి దుర్గం చిన్నయ్య సమీక్ష సమావేశం

తెరాస పార్టీ ఇంచార్జి దుర్గం చిన్నయ్య సమీక్ష సమావేశం

0
TMedia (Telugu News) :

తెరాస పార్టీ ఇంచార్జి దుర్గం చిన్నయ్య సమీక్ష సమావేశం

 

టీ మీడియా, అక్టోబర్ 8, బెల్లంపల్లి :బెల్లంపల్లి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రం లో మునుగోడు లో ఉప ఎన్నికల సందర్భంగా చండూరు మండలం పలివెల గ్రామంలో స్థానిక తెరాస ( బీ.ఆర్.ఏస్ ) పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించి, అనంతరం వారితో కలసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.

Also Read : రక్తదానం చేసిన పిఇటి మురళి

ఎమ్మెల్యే రానున్న మునుగోడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తెరాస ( బీ.ఆర్.ఏస్ ) పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరిన బెల్లంపల్లి ఎమ్మెల్యే, చండూరు మండల టి.ఆర్.ఎస్ ( బీ.ఆర్.ఏస్ ) పార్టీ ఇంచార్జి గా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube