క్రీడాకారుడు కుటుంబానికి పరామర్శ

క్రీడాకారుడు కుటుంబానికి పరామర్శ

1
TMedia (Telugu News) :

క్రీడాకారుడు కుటుంబానికి పరామర్శ
టి మీడియా,మార్చి10,రామకృష్ణాపూర్:సింగరేణి క్రీడాకారుడు నూకలు మోహన్ ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై మరణించాడు.గురువారం ఏరియా ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ రాజా రమేష్ బాబు,షటిల్ క్రీడాకారులు శివ, రమేష్, బద్రి సతిష్,పిట్ట శ్రీకాంత్ లు మోహన్ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి,సానుభూతి తెలిపారు.

Also Read : సిపిఎస్ ను రద్దు చేయాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube