కడుపేదలను అదుకోవటం అభినందనియం

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్31,మధిర:

మధిర పట్టణంలోని వస్త్ర వ్యాపారులు మేళ్ల చెరువు వెంకటేశ్వరరావు ఆశ బాధితులు, వారి కూటింభికులకు, వితంతువులకు వృద్ధులకు నూతన సంవత్సరం పురస్కరించుకొని 20మందికి చీరలు వితరణగా సమాజ సేవకుడు లంకా కొండయ్య, రాష్ట్ర పెన్సనర్ విభాగపు సభ్యులు విశ్రాంత ఉపాధ్యాయులు పారుపల్లి వెంకటేశ్వరరావు చేతులు మీదగా నిరుపేద మహిళాలకు పంపిణి చేసినారు. ఈ సందర్బంగా వారు మాట్లాతూ… గత 25సంవత్సరాల నుండీ కొండయ్య చేస్తున్న ఆశ బాధితులుకు వారి కూటింభికులుకు చేస్తున్న సేవ వేల కట్ట లేనిదని ఇలాంటి సేవకు మధిర ప్రాంతం దాత లు ముందుకు రావటం అభినందననియం అని తెలిపినారు. ఈ కార్యక్రమం లో సిపిఎం మండల కమిటీ బృందం మంద సైదులు, మండవ ఫణింద్ర కుమారి, పడకంటి మురళి మద్దాల ప్రభాకర్,తెలప్రోలు రాధ కృష్ణా వాలంటీర్లు కరుణ,వెంకీశ్యామ్,గోపి, అంజి పాల్గొన్నారు.

Mella Cheruvu venkateshwara rao, a textile merchant from madhira town , disributed saris to 20 hopefuls and relatives , widows. 
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube