సమన్వయ కమిటీ‌ సభ్యురాలిగా చంద్రకళ

సమన్వయ కమిటీ‌ సభ్యురాలిగా చంద్రకళ

1
TMedia (Telugu News) :

సమన్వయ కమిటీ‌ సభ్యురాలిగా చంద్రకళ
టి మీడియా,జూన్‌ 28,రామగుండం :బుధవారం స్ధానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు తెలంగాణ మహిళా మిత్ర అధ్యక్షురాలు , తెరాస నాయకురాలు గోలివాడ చంద్రకళ గారిని రామగుండం నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ‌ సభ్యురాలిగా నియమిస్తూ నియామకపు ఉత్తర్వులు అందజేశారు.

Also Read : ‘కోడికత్తి ఘటనను అడ్డుకున్నందుకే’ తనపై కక్ష

ఈ సందర్భంగా తనను పార్టీ రామగుండం నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యురాలిగా నియమించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి‌ చందర్ గారికి గోలివాడ చంద్రకళ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube