సిసి రోడ్డుల పరిశీలనచేసిన కాంగ్రెస్ కమిటీ సభ్యులు

సిసి రోడ్డుల పరిశీలనచేసిన కాంగ్రెస్ కమిటీ సభ్యులు

1
TMedia (Telugu News) :

సిసి రోడ్డుల పరిశీలనచేసిన కాంగ్రెస్ కమిటీ సభ్యులు

టీ మీడియా, నవంబరు 10, బోనకల్ : తెలంగాణ సీఎల్పీ నేత మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క నిధుల నుండి ఆళ్లపాడు గ్రామములో 4 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డుల పనులను పరిశీలన చేసిన ఆలపాడు గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు దొంగతెలంగాణ సీఎల్పీ నేత మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క నిధుల నుండి ఆళ్లపాడు గ్రామములో 4 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సిసి రోడ్డుల పనులను పరిశీలన చేసిన ఆలపాడు గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు బుంగ రాములుబుంగ మండల కమిటీ సభ్యుడు పారా వెంకట మోహన్ రావు బీసీ సెల్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కందుల పాపారావు.

Also Read : యాదవ వన సమారాధనజయప్రదం చేయండి

గీత కార్మిక సంఘం అధ్యక్షుడు పందుల సత్యం బీసీ సెల్ గ్రామ శాఖ అధ్యక్షుడు మరీదు రోశయ్య రావినూతల సొసైటీ మెంబర్ మరిది రావినూతల సొసైటీ మెంబర్ మరీదువెంకట్రావు మరీదు ప్రసాద్ మంద కృష్ణ మంద కృష్ణ అధ్యక్షుడు ఎస్సీ సెల్అధ్యక్షుడు వేల్పుల రమేష్ మంద నాగరాజు మంద ఉపేంద్ర మరీదు వెంకటేశ్వర్లు మరీదు కృష్ణయ్య మరీదు నాగరాజు పాల్గొని ఆలపాడు గ్రామానికి నిధులు మంజూరు చేసిన శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఆలపాడు గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలియజేశారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube