మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్

1
TMedia (Telugu News) :

మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్స్పెక్టర్
టీ మీడియా,జూన్ 21, జగిత్యాల జిల్లా:కొడిమ్యాల మండల కేంద్రంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని మంగళవారం ఫుడ్ ఇన్స్పెక్టర్ఆర్. అనూష తనిఖీ చేశారు. ఉన్నత పాఠశాల విద్యార్థులతో మధ్యాహ్న భోజన విషయంలో పలు ప్రశ్నలు అడిగి సంతృప్తి వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజనం గదిని పరీశీలించిన అనంతరం కందిపప్పు యొక్క నాణ్యతను ట్రాన్స్పరెంట్ గ్లాసు ద్వారా పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read : ఒలింపిక్ డే రన్ విజయవంతం చేయండి

మిడ్ డే మీల్స్లోవారానికిమూడుఎగ్స్ప్రతివిద్యార్థిఅందించిమెనూప్రకారముప్రతిరోజునడుచుకోవాలని మధ్యాహ్న భోజన నిర్వాహకులకు సూచించారు . మధ్యాహ్న భోజనానికి సంబంధించినపలు రికార్డులను తనిఖీ చేశారు.ఫుడ్ ఇన్స్పెక్టర్ వెంట మధ్యాహ్న భోజనఇంచార్జవిజయశకుంతల,ప్రధానోపాధ్యాయులు నాంపెల్లి.మల్లేశం ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube