రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్‌

రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్‌

2
TMedia (Telugu News) :

రిటైర్మెంట్‌ ప్రకటించిన మిథాలీ రాజ్‌

టి మీడియా,జూన్8 ,హైదరాబాద్‌: భారత మహిళా క్రికెట్‌ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌ మిథాలీ రాజ్ రిటైర్మెంట్‌ ప్రకటించారు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఈ సీనియర్‌ బ్యాటర్‌ సోషల్‌ మీడియా వేదికగా బుధవారం ప్రకటన విడుదల చేశారు. క్రికెటర్‌గా సుదీర్ఘ ప్రయాణంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జీవితంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలు పెట్టలనుకుంటున్నానని, అప్పుడు కూడా ఇలాగే తనపై ప్రేమను కురిపిస్తూ అండగా నిలవాలని ఆకాంక్షించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube