ముఖ్యమంత్రికి పాలాభిషేకం

టీ మీడియా, మార్చి 9,వనపర్తి

2
TMedia (Telugu News) :

ముఖ్యమంత్రికి పాలాభిషేకం

 టీ మీడియా, మార్చి 9,వనపర్తి :తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో నిరుద్యోగులకు 91,142 ఉద్యోగుల భర్తీ ప్రకటన చేసినందుకు వనపర్తి జిల్లా కేంద్రంలో కెసిఆర్ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి సతీమణి సింగిరెడ్డి వాసంతి వనపర్తి జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గట్టు యాదవ్ పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వనపర్తి జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ డైరెక్టర్ బీచ్ పల్లి యాదవ్, గిరి, మున్సిపల్ కౌన్సిలర్స్, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, నిరుద్యోగులు విద్యార్థులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube