చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 2 వనపర్తి : వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో మంగళవారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పెబ్బేరు మండలం పెంచికలపాడు గ్రామానికి చెందిన బీచ్ పల్లి తండ్రి నారాయణ వారి కుమారుడు పురుషోత్తంకు మంత్రి సీఎం సహాయనిధి చెక్కులను అందజేయడం జరిగింది. చెక్కు అందించినందుకు లబ్ధిదారు పురుషోత్తం మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, పెబ్బేరు మండలం తెరాస పార్టీ అధ్యక్షులు రాములు యాదవ్, ఆవుల మూర్తి ,కొత్త సుగురు సర్పంచ్ జూదం వెంకటేష్. లాలు నాయక్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Minister who distributed the checks .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube