గృహ ప్రవేశ కార్యక్రమంలో మంత్రి కోప్పుల

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 22, పెగడపల్లి:

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెగడపల్లి మండలం లోని నంచర్ల గ్రామానికి చెందిన సర్పంచ్ తిరుపతి నూతన గృహా ప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ తో అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాలుగోన్నట్టు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు.

Minister files at home entry event
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube