శంకుస్ధాపనలు, ప్రారంబోత్యవాలు చేసిన మంత్రి పువ్వాడ

త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం

1
TMedia (Telugu News) :

శంకుస్ధాపనలు, ప్రారంబోత్యవాలు చేసిన మంత్రి పువ్వాడ

-త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశం

టీ మీడియా,సెప్టెంబర్ 29, ఖమ్మం : ఖమ్మం నగరంలో పలు డివిజన్ లలో రూ.1.71 కోట్లతో నిర్మించనున్న సిసి సైడ్ డ్రైన్స్ నిర్మాణ పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు. నగరంలోని 21వ డివిజన్ పార్శిబందంలో రూ.45 లక్షలు, 41వ డివిజన్ సీక్వెల్ రోడ్ లో రూ.45లక్షలు, 58వ డివిజన్ రాపర్తి నగర్2 లో రూ.45 లక్షలు, 50వ డివిజన్ ఆర్టీసి కాలనీ నందు రూ. 45లక్షలు, మమిళ్లగూడెంలో రూ.11.93లక్షలతో నిర్మించనున్న కాలువలనిర్మాణ పనులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శంకుస్ధాపన చేశారు.

Also Read : అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

41వ డివిజన్ నందు రూ.24.25 లక్షలతో లకారం ట్యాంక్ బండ్ నిర్మించిన రెండవ గేట్, సిసి ర్యాంపు ను వారు ప్రారంభించారు.మొత్తం రూ.1.71కోట్లతో చేపట్టిన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్ గారు, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణా గారు, ఆళ్ల నీరిషా రెడ్డి గారు, దిరేపల్లి శ్వేత గారు, రాపర్తి శరత్ గారు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube