యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు

0
TMedia (Telugu News) :

యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు

లహరి, ఫిబ్రవరి 16, యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం సతీసమేతంగా కొండపైకి చేరుకున్న మంత్రి హరీశ్‌ యాదాద్రీశునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం మంత్రి దంపతులకు ఆలయ ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా, అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

Also Read : యాదాద్రీశుడిని దర్శించుకున్న మంత్రి హరీశ్‌ రావు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube