నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన మంత్రి
టీ మీడియా,నవంబర్ 24,మహబూబాద్ : మహబూబాద్ నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన రాష్ట్ర గిరిజన శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆమె అధికారులకు పలు చూశాను చేశారు మంత్రి వెంట జిల్లా కలెక్టర్ శశాంక అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్ జెడ్పి చైర్ పర్సన్ బిందు నాయకులు తదితరులు పాల్గొన్నారు.