మంత్రి జగదీష్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

మంత్రి జగదీష్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు

1
TMedia (Telugu News) :

మంత్రి జగదీష్‌ రెడ్డికి సీఎం కేసీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు
టి మీడియా,జూలై18,హైదరాబాద్‌: రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జగదీష్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. నిండు నూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ‘మీకు హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు.

Also Read : క్లౌడ్ బరస్ట్” కథేంటీ..?

మీరు ఆయురారోగ్యాలతో నిండు నూరేండ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను’ అని సీఎం కేసీఆర్‌ ప్రత్యేక సందేశాన్ని మంత్రి జగదీష్‌ రెడ్డికి అందజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube