దేవాలయ నిర్మాణ పనులకు శంఖుస్థాపన చేసిన మంత్రి
లహరి, డిసెంబర్19,ఖమ్మం : నగరం 10వ డివిజన్ బైపాస్ రోడ్ నందు నూతనంగా నిర్మించనున్న శ్రీ ధర్మ శాస్తా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర గారు, మేయర్ పునుకొల్లు నీరజ గారు.కార్పొరేటర్ చావా మాధురినారాయణ రావు, సరిపుడి రమాదేవిసతీష్, చిరుమామిళ్ల లక్ష్మీ నాగేశ్వర రావు, మేకల హనుమంత రావు, వల్లభనేని రామారావు, అట్లూరి మధు, పొన్నం వసంత్, Tv పుల్లం రాజు, తదితరులు ఉన్నారు.