వివాహ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

వివాహ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

1
TMedia (Telugu News) :

వివాహ వేడుకల్లో పాల్గొన్న మంత్రి

టీ మీడియా, ఆగస్టు 3, వనపర్తి బ్యూరో : తెలంగాణ ఉద్యమకారుడు క్రీస్తు శేషులు యాటకారి వెంకటయ్య యాపర్ల వెంకటయ్య చంద్రకళ కుమారుడి వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిడి శ్రీధర్, గోపాల్పేట జడ్పిటిసి మంద భార్గవి కోటేశ్వర్ రెడ్డి, సింగిల్ విండో మాజీ అధ్యక్షులు గోపాల్ దీన్నే బాల్ రెడ్డి కౌన్సిలర్ నందిమల్ల భువనేశ్వరి, గంధం పరంజ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Also Read : సీఎం జగన్ ను కలిసిన మంత్రి పువ్వాడ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube