ప్రశంస పత్రం అందజేసిన మంత్రి
టీ మీడియా, జనవరి 28, వనపర్తి బ్యూరో : వనపర్తి బ్రిలియంట్ పాఠశాల వ్యాయమా ఉపాధ్యాయుడు దయానంద్ ను అభినందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శినివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనపర్తి బ్రిలియంట్ పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు దయానంద్ ను అభినందిoచి
ప్రశంస పత్రం అందజేశారు. నేడు ప్రైవేటు పాఠశాలలో విద్యతో పాటు క్రీడలలో కూడా జిల్లా, రాష్ట్ర స్థాయిలో విద్యార్థులు ప్రతిభ కనబరుస్తున్నారు.నేడు ర్యాంక్లతో పాటు క్రీడా రంగాలలో ప్రోత్సహింస్తున్నా పాఠశాల యాజమాన్యం అభినందనీయమని మంత్రి ప్రశంచించారు.