అభివృద్ధి పనులు ప్రరంబిచిన మంత్రి పువ్వాడ

అభివృద్ధి పనులు ప్రరంబిచిన మంత్రి పువ్వాడ

1
TMedia (Telugu News) :

అభివృద్ధి పనులు ప్రరంబిచిన మంత్రి పువ్వాడ

టీ మీడియా మార్చి 13 వైరా
రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్,శ్రీనివాస్ గౌడ్ లు ఆదివారం స్థానికంగా పలు అభివృద్ధి పనుల ను ఎమ్మెల్యే రాములు నాయక్ తో కల్సి ప్రారంభించారు .రిజర్వాయర్ లో బోటు షికారు ను ప్రాంభించాము
రు .విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర రావు తెలంగాణ రాష్ట్ర మార్కుఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా శాసనమండలి సభ్యులు తాత మధుసూదన్ , ఖమ్మం జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ , ఖమ్మం డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం , మునిసిపల్ చైర్మన్ సూతకని జైపాల్ , భారీ బైక్ ర్యాలీ తో మంత్రులకు స్వాగతం పలికిన మండల తెరాస అధ్యక్షులు వై చిరంజీవి , జడ్పిటిసి పోట్ల కవిత , వైస్ ఎంపీపీ డేరంగుల వెంకటరమణ జిల్లా తెరాస నాయకులు పోట్ల శ్రీనివాస్ రావు , స్థానిక ప్రజా ప్రతినిధులు ఐదు మండలాల ముఖ్య నాయకులు మండల అధ్యక్షులు ఎంపీపీ, జడ్పిటిసి లు, ప్రభుత్వ గురుకుల సంక్షేమ పాఠశాల క్రీడాకారులు విద్యార్థినులు, తదితర స్థానిక నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube