నూతక్కి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పువ్వడా

నూతక్కి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పువ్వడా

1
TMedia (Telugu News) :

నూతక్కి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి పువ్వడా

టీ మీడియా ,మార్చి 20 ,అశ్వారావుపేట: సొసైటీ చైర్మన్ నూతక్కి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం లో మరణించిన సంగతి పాఠకులకు విదితమే ఈ క్రమంలో శనివారం జిల్లా మంత్రి పువ్వడా అజయ్ కుమార్ నారంవారిగూడెం లోని నూతక్కి కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గ తెరాస నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనతో ఉన్నారు.

Also Read :విద్యార్థులకు సన్మానం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube