సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నమంత్రి సత్యవతి రాథోడ్

సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నమంత్రి సత్యవతి రాథోడ్

1
TMedia (Telugu News) :

సీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నమంత్రి సత్యవతి రాథోడ్

టి మీడియా,జులై 8,భద్రాద్రి :శ్రీ సీతారామచంద్ర స్వామిని తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు.మంత్రి లక్ష్మణ సమేత సీతారామయ్యను దర్శించుకుని ,తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల పేరుమీద ప్రత్యేక అర్చన అభిషేకాలు చేయించారు.

Also Read : ఓర్పు, సహనంతో జగన్‌ ఎంతో ఎత్తుకు ఎదిగారు

దర్శన అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో మంత్రి గారికి పండితులు వేదాశీర్వచంనం అందించారు.ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.అంతకు ముందు రాములవారి క్షేత్రానికి వచ్చిన మంత్రి గారికి ఆలయ ఈవో శివాజీ ఘన స్వాగతం పలికారు. మంత్రి తో పాటు, మహబూబాబాద్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube