ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

1
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్

టి మీడియా, నవంబరు 10, హైదరాబాద్ : ఇటీవల మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ గాయత్రి హిల్స్ లోని వారి నివాసానికి చేరుకున్న డోర్నకల్ శాసనసభ్యులు రెడ్యా నాయక్ గారిని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు వారిని కలిసి పరామర్శించారు. రెడ్యానాయక్ గారి ఆరోగ్య వివరాల గురించి అడిగి తెలుసుకున్న మంత్రి..

Also Read : తెలంగాణ మరో పొలిటికల్ ట్వీస్ట్ తుమ్మల పార్టీ మారుతున్నారా

ఎలాంటి ఆందోళన చెందవద్దని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మంత్రి సత్యవతి రాథోడ్ గారు.మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు ఎంపీ మాలోత్ కవిత, నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి, టిఆర్ఎస్ నాయకులు శ్రీరంగారెడ్డి తదితరులు ఉన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube