పాలేటి వాగుపై బ్రిడ్జి నిర్మిస్తాం..

0
TMedia (Telugu News) :

రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి వర్యులు. శంకర్ నారాయణ

టీ మీడియా, నవంబర్, మహానంది:

మహానంది బోయలకుంట్ల మార్గమధ్యంలోనే వ్యవసాయ కళాశాల వద్ద ఉన్న పాలేటి వాగుపై బ్రిడ్జి నిర్మిస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు.
మంగళవారం శ్రీ మహానందీశ్వరుని దర్శనార్థం వచ్చిన సందర్బంగా ఆయన మాట్లాడారు. మహానంది క్షేత్రానికి వచ్చే దారులను వేస్తామని హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమంలో నంద్యాల తాలూకా సి ఐ రవీంద్ర ,మహానంది ఎస్ ఐ సి సి నాగార్జున రెడ్డి, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్బారెడ్డి, తదితరులు ఉన్నారు.

Minister Shankar Narayana said that the bridge would be built over the Paleti river.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube