మృతుని కుటుబసభ్యులను పరామర్శించిన మంత్రి

మృతుని కుటుబసభ్యులను పరామర్శించిన మంత్రి

0
TMedia (Telugu News) :

మృతుని కుటుబసభ్యులను పరామర్శించిన మంత్రి

టీ మీడియా, నవంబర్ 23, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని సివిల్ ఆసుపత్రిలో శ్రీనివాసుపూర్ గ్రామానికి చెందిన ఉమ్మల్ల. బాలరాజు శాంతన్న కుమారుడు కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకున్న నిరంజన్ రెడ్డి పార్థివదేహాన్నికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దైర్యంగా వుండాలని అండగా ఉంటానని అన్నారు. అదేవిధంగా చెన్నూరు గ్రామానికి చెందిన దేవేందర్,విద్యా కమిటీ అధ్యక్షుడు పాముకాటుకు గురై చికిత్స పొందుతున్నారు.వారిని ఆప్యాయంగా పలకరించారు. రోగులను కలసి వారి యోగక్షమాలను అడిగితెలుసుకున్నారు వారు మంత్రి ని ఆప్యాయంగా పలకరించి మాకు గతములో సిఎం సహయనిధి అందించారని కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి వెంట వైస్ చైర్మన్ వాకిటి.శ్రీదర్,మీడియా కన్వీనర్ నందిమల్ల. అశోక్, నాగం.తిరుపతి రెడ్డి ఉన్నారు.

Also Read : మాయ, మోసపు మాటలు చెప్పే పార్టీలకు గుణపాఠం చెప్పాలి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube