9న మధిరలో మంత్రి పర్యటన

మీడియాకి వివరించిన టిఆర్ఎస్ నాయకులు

0
TMedia (Telugu News) :

9న మధిరలో మంత్రి పర్యటన
-మీడియాకి వివరించిన టిఆర్ఎస్ నాయకులు
టి మీడియా, మే 8,మధిర :మంత్రి పర్యటనలో, ఎంపీ నామా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, ఎంఎల్సి తాతా మధు, కొండబాల తదితరులు హాజరుకానున్నారుమంత్రి పర్యటన విజయవంతం చేయాలని తెలిపారు. ఉదయం 10 గంటలకు ఖమ్మంపాడు గ్రామంలో నిర్మించి సొసైటీ గోడాన్ని ప్రారంభం ఉదయం 10:30 గంటలకు అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన పౌంటెన్ ను ప్రారంభం చేస్తారు.11 గంటలకు మధిర పట్టణంలో 5.75 కోట్లతో నిర్మించనున్న ట్యాంక్ బండ నిర్మాణ పనులకు, 4. 70 కోట్లతో నిర్మించబోయే సమీకృత మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. 11.30 గంటలకు పువ్వాడ ఫౌండేషన్ ద్వారా స్థానిక మల్లాది వాసు నివాసంలో పేదలకు కుట్టు మిషన్లు పంపిణీ అనంతరం అల్పాహారం చేస్తారు.

Also Read : బంగారు మైసమ్మ తల్లి కి మంత్రి అజయ్ ప్రత్యేక పూజలు

ఉదయం 11 గంటల 45 నిమిషాలక ఆత్కూర్ లో అబ్బూరి రామకృష్ణ సంస్మరణ సభలో పాల్గొంటారు అనంతరం రెండు సెంటర్లో ఫౌంటెన్ ప్రారంభిస్తారు. విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు మున్సిపల్ చైర్ పర్సన్ మొండి తోక లత మండల పట్టణ అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు కనుమూరి వెంకటేశ్వరావు, జిల్లా నాయకులు మల్లాది వాసు పట్టణ కార్యదర్శి అరిగే శ్రీనివాస రావు తాళ్లూరి హరీష్ బాబు కునా నరేందర్ రెడ్డి జెవి రెడ్డి ఎర్రగుంట రమేష్ వై వి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube