మంత్రికి పూలబోకెలతో ఘనంగా స్వాగతం
టీ మీడియా, డిసెంబరు 6, వనపర్తి బ్యూరో : వనపర్తి మున్సిపాలిటీ 30వ వార్డు జంగిడిపురం, ఐజయ్య కాలనీలో ఎస్టి బాలుర వసతి గృహమునకు సిసి రోడ్డు, డ్రైనేజీ పనులకు రెండు కోట్ల పది లక్షలతో మంగళవారం భూమిపూజ చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు బండారు కృష్ణ, కంచె రవి, నుజత్ ఉన్నిసా రహీం, గోపాల్ యాదవ్, వినోద్ గౌడ్, మరియు కాలనీవాసులు కురుబయ, రఘునాథరెడ్డి, మద్దిలేటి, రామిరెడ్డి, కృష్ణయ్య, కొండన్న, శేఖర్, సురేందర్ గౌడ్, గోపాల్ నాయక్, కృష్ణా నాయక్, మహేష్, మధుసూదన్ రావు, సురేష్ శేఖర్ రెడ్డి, ప్రేమలత, ఈశ్వరమ్మ, అనసూయ, మాధవి, జానకమ్మ, రాజ్యలక్ష్మి, రాజు, రామన్ గౌడ్, వాకిటి నారాయణ, రాధాకృష్ణరాజు, రవీందర్ రెడ్డి, కొండ శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.