చెక్కులు అందజేసిన చేసిన మంత్రి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 1 వనపర్తి : ముఖ్యమంత్రి సహాయనిధి పేదల పాలిట వరం కొత్త సూగూరు గ్రామానికి చెందిన దండుభారతి భర్త మద్దిలేటి కి ముఖ్యమంత్రి సహాయనిధి కింద వచ్చిన చెక్కును అందజేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఈ కార్యక్రమంలో జూదం వెంకటేష్, గునమోని పరశురాముడు ,రజిని బాబు తదితరులు పాల్గొన్నారు. చెక్కులు అందజేసిన మంత్రికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube