కాంగ్రెస్ నాయకులకు పని పెట్టిన మంత్రి

0
TMedia (Telugu News) :

టీ మీడియా నవంబర్ 20 వనపర్తి : వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి తెలియని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రైతు మార్కెట్ లో వడ్లను పరిశీలించడానికి వచ్చారు. పాపం కాంగ్రెస్ నాయకుల పరిపాలనలో రైతులు కల్లాలలో వడ్లు ఎక్కడివి వారికి కన్నీళ్లు తప్ప వారి పాలనలో కాలువలలో కంప చెట్లు, నీళ్లు లేని చెరువులు, నెర్రలు వారిన పొలాలు ఉండేవి. కానీ మంత్రి నిరంజన్ రెడ్డి వచ్చిన తర్వాత కాలువలో నీళ్ళు చెరువులో నీళ్లు కొత్త ప్రాజెక్టులు వాటిలో నీళ్లు ఇంకా వనపర్తి నియోజకవర్గంలో రైతులు వడ్లు కాక ఏంటి పండిస్తారు. కాగా మంత్రి నిరంజన్ రెడ్డి వడ్లను కాంగ్రెస్ వాళ్ళు పరిశీలించడం సిగ్గుచేటు ఇప్పటికైనా కాంగ్రెస్ వాళ్లు వనపర్తి నియోజకవర్గ అభివృద్ధిని చూసి సిగ్గు తెచ్చుకోవాలి.ఏ ముఖం పెట్టుకుని వనపర్తి నియోజకవర్గంలో రైతులతో ప్రజలతో నాటకాలు ఆడుతున్నారు అని వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Congress leaders who were unaware of the development of Vanaparthi constituency.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube