విద్యార్థినికి అభినందించిన మంత్రి కొప్పుల

విద్యార్థినికి అభినందించిన మంత్రి కొప్పుల

1
TMedia (Telugu News) :

విద్యార్థినికి అభినందించిన మంత్రి కొప్పుల

టి మీడియా,జూలై 23కరీంనగర్:చింతకుంట లోని తెలంగాణ గురుకుల జూనియర్ కళాశాలల్లో CEC ద్వితీయ సంవత్సరం చదువుతున్న వరంగల్ జిల్లా జయపురం గ్రామానికి చెందిన చందు లావణ్య తండ్రి బిక్షం, వాలీబాల్ క్రీడాకారిణి, ఇప్పటి వరకు 8 సార్లు జాతీయ స్థాయి, 4 సార్లు రాష్ట్రస్థాయి లో బంగారు పతకం సాధించి, అంతర్జాతీయ స్థాయి జుట్టుకు ఎంపికై భారత దేశం తరుపున కజకిస్థాన్ జరిగిన వాలీబాల్ చాంపియన్ షిప్ లో పాల్గొని, ఈ రోజు కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారిని మర్యాద పూర్వకంగా కలవగా మంత్రి గారు లావణ్య ను శాలువాతో సన్మానించి, అభినందించారు.

Also Read : తెలంగాణకు నాలుగు రోజులపాటు అతిభారీ వర్షాల హెచ్చరిక

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube