ఢిల్లీలో మంత్రి జిల్లా నేతలు

ఢిల్లీలో మంత్రి జిల్లా నేతలు

1
TMedia (Telugu News) :

ఢిల్లీలో మంత్రి జిల్లా నేతలు

టీమీడియా, ఏప్రిల్ 10, వనపర్తి, బ్యూరో : వనపర్తి నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు ఆయన అనుచర బృందం టిఆర్ఎస్ నేత ఉంగలం తిరుమల్, కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ, బండారు కృష్ణ, ప్రేమ్నాథ్ రెడ్డి, మహేష్, తిరుమల మహేష్, హోండా వెంకటేష్ ఢిల్లీ చేరారు. తెలంగాణలో పండించిన యాసంగి వరి పంట మొత్తం కేంద్రంమే కోరాలని డిమాండ్ చేస్తూ సోమవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆధ్వర్యంలో భారతదేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొంటామని తిరుమల్ తెలియజేశారు.

Also Read : ఏపీలో కొత్త మంత్రులు వీరే ?

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube