శ్రీరంగ నాయక సేవ సమితి ఆధ్వర్యంలోమంత్రి సభ

శ్రీరంగ నాయక సేవ సమితి ఆధ్వర్యంలోమంత్రి సభ

1
TMedia (Telugu News) :

శ్రీరంగ పూర్ మండల్ శ్రీరంగ నాయక సేవ సమితి ఆధ్వర్యంలో లో హైదరాబాద్ లో మంత్రి సింగి రెడ్డి నిరంజన్ రెడ్డి మినిస్టర్ కోటర్స్ ఏర్పాటు చేసిన సభలో శ్రీరంగ పూర్ మండల ప్రజా ప్రతినిధులు ముఖ్య కార్యకర్తలు,నాయకులు, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన లో కార్య్రమంలో శ్రీరంగాపూర్ మండలం అభివృద్ధి గురించి అన్ని గ్రామాల సర్పంచులు మరియు ఎంపీటీసీ జడ్పీటీసీలు రైతుబంధు నాయకులు సూచనలు శ్రీ రంగనాయక సేవా సమితి సలహాలు మంత్రి నిరంజన్ రెడ్డి కి వివరించడం జరిగినదిశ్రీరంగాపూర్ ఎంపీపీ గాయత్రి పృథ్వి రాజ్ మరియు శ్రీరంగాపూర్ సర్పంచ్ భర్త వినీల రాణి కుర్మయ్య గారు మరియు శ్రీరంగాపూర్ సేవాసమితి అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు సభ్యులు మాట్లాడుతూ అభివృద్ధి గురించి

ఇది కూడా చదవండి :మైనర్ లకు వాహనాలు ఇవ్వొద్దు.

1 ) శ్రీ రంగ పూర్ లో శ్రీరంగ నాయక సేవాసమితి కి 20 గుంటల స్థలాన్ని ఏర్పాటు చేయాలి

2 ) శ్రీ రంగ పూర్ గ్రామంలో బస్ బస్ స్టాప్ మరియు బస్ సౌకర్యం ఏర్పాటు చేయాలి

3) శ్రీ రంగ పూర్ గ్రామంలో రంగనాయక స్వామి జాతర రథోత్సవం రోజున మండలం కు వచ్చే
ప్రజలకు ఆరోజు అన్నదానము కార్యక్రమం ఏర్పాటు చేయాలి

4)శ్రీరంగాపూర్ రిజర్వాయర్ కు సంబంధించినటువంటి కట్టని పర్యాటకంగా మార్చాలి

5) కే జి వి పి స్కూల్ నుండి పుర్గ చర్ల రోడ్డును వెంటనే రోడ్డును ఏర్పాటు చేయాలి

6)శ్రీరంగాపూర్ మండల కేంద్రంలోని యూత్ భవనం మరియు క్రీడా స్థలాన్ని మండల కేంద్రంలో అతి తొందరలో ఏర్పాటు చేయాలి

7) గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని కోరడం జరిగినది

8) శ్రీరంగాపూర్ అభివృద్ధికి మీ సలహాలు సహకారం ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరడం జరిగినది.

ఇది కూడా చదవండి :అస్వస్థతకు గురైన లాలూ ప్రసాద్‌ యాదవ్‌

వెంకటాపురం సర్పంచ్ శశిభూషణ్ గారు మాట్లాడుతూ వెంకటాపురం లోని ని యూత్ కి యూత్ భవనము మరియు క్రీడా స్థలాన్ని ఏర్పాటు చేయాలని మరియు బీమా కెనాల్ ని రెండో డిస్ట్రిబ్యూటర్ కి నీళ్లు తెప్పించాలని కోరడం జరిగినది, ది 21 లైను లైనింగ్ వర్క్ చెయ్యాలని గ్రౌండ్ దగ్గర పైపులు వేసి ఇవ్వాలని మంత్రి గారికి చెప్పడం జరిగినది

షేర్ పల్లి సర్పంచ్ గారి భర్త సునీత రాజశేఖర్ గారు షేర్ పల్లి టూ కంబాలాపూర్ రోడ్డు మరమ్మతు చేయాలి ఊరిలో ని సిసి రోడ్లకు డ్రైనేజ్ వర్క్లను గ్రామ పంచాయతీని మరమ్మతు చేయాలని ఊరబావి నుండి జూరాల కాలం వరకు మెటల్ రోడ్డును మంజూరు చేయవలసిందిగా శ్రీరంగాపూర్ నుండి సేరు పల్లెకు రోడ్డు మార్గాన్ని తొందరగా చేయవలసిందిగా కోరడం జరిగినది.

ఇది కూడా చదవండి :రూ.60వేలు దాట‌నున్న బంగారం ధ‌ర‌?

జానంపేట సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జానంపేట వెంకటాపూర్ మధ్య లో ఉన్నటువంటి బ్రిడ్జిని పర్యాటకంగా ఏర్పాటు చేయాలని కోరడం జానంపేట నుండి సేరుపల్లి వరకు మధ్యలో ఏర్పాటు చేయాలని కోరడం అభివృద్ధి పనులకు మీ సహకారం సేవలు ఉండాలని కోరడం జరిగినది

తాటిపాముల సర్పంచ్ సత్యం యాదవ్ కుంటి వాణి తండా నుండి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలి తాటిపాముల గ్రామానికి బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయాలని కోరడం జరిగినది తాటిపాముల గ్రామ అభివృద్ధికి మీ సలహాలు సహకారం ఎల్లప్పుడూ చేయాలని మనసారా కోరడం జరిగినది

నాగసానిపల్లె సర్పంచ్ ఆంజనేయులు నాయుడు మాట్లాడుతూ తూ శ్రీరంగాపూర్ టు నసనిపల్లి రోడ్డు రోడ్డు బీటీ రోడ్డును తొందరగా పూర్తి చేయాలని మంత్రి గారిని కోరడం జరిగినది మరియు మరియు నాగసానిపల్లె గ్రామాన్ని అండర్ డ్రైనేజీ వర్క్ నో చేయాలని గ్రామ అభివృద్ధికి మీ సలహాలు సహకారాలు ఎల్లప్పుడు ఉండాలని మంత్రి గారిని కోరడం జరిగినది

నగరాల సర్పంచ్ రాధా కృష్ణ గారు మాట్లాడుతూ నగరాల గ్రామంలోని మూడు సెంటర్లుగా ఉన్నాయి ఆ గ్రామాలలో దేవాలయాలను ఏర్పాటు చేయాలని మరియు స్ట్రీట్ లైట్ లు కొత్త గ్రామాలు కావడంవల్ల స్ట్రీట్ లైట్లను డ్రైనేజీ సిస్టం లెవెన్ కె.వి ఏ కేబుల్ ను ఏర్పాటు చేయాలని గ్రామ అభివృద్ధి అంశాలపై మాట్లాడడం జరిగింది.

ఇది కూడా చదవండి ;అక్రమ రిజిస్ట్రేషన్ కు అండ గా అధికారులు

కంబాలాపూర్ సర్పంచ్ మంజుల రాజ వర్థన్ రెడ్డి గారు మాట్లాడుతూ కoబా లాపూర్ గ్రామంలోని దేవాలయాలను మరియు రోడ్డు మరమ్మతు వర్క్ పెండింగ్లో ఉన్నాయని గ్రామ పంచాయతీ శిథిలమై పోయిందని, గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని క్రీడా స్థలాన్ని ఏర్పాటు చేయాలని అన్ని రకాలుగా అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని మంత్రి గారిని కోరడం జరిగినది

ఈ శ్రీరంగాపూర్ మండల విషయంలోని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రకాల అభివృద్ధి పనులకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మీరు చెప్పినటువంటి వర్క్ లను అతి తొందరగా చేసి పెడతానని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నేను పూర్తి చేస్తానని సానుకూలంగా స్పందించి అందరికీ అర్థమయ్యే రీతిలో ని కొన్ని పనులను రేపటి నుండి మొదలు పెడతారని మంత్రి గారు మాట ఇవ్వడం జరిగినది

ఈ కార్యక్రమాన్ని రంగనాయక సేవా సమితి అధ్యక్షత వహిస్తూ అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు ఏర్పాటుచేసిన సభలో మంత్రి నిరంజన్ రెడ్డి గారి సమక్షంలో గ్రామ అభివృద్ధి గురించి వివరించడం జరిగినది ఇట్టి కార్యక్రమంలో రంగనాయక సేవా సమితి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ ఎస్వీ రామారావు గారు అధ్యక్షులు గోపాల్ రాజు గారు ఉపాధ్యక్షులు యస్.రఘునందన్ రావు గారు సెక్రటరీ సురేందర్ గారు కోశాధికారి బాంబు నగేష్ గారు మరియు కార్య వర్గ సభ్యులు కనాయపల్లి శ్రీనివాస్

ఇది కూడా చదవండి :అవి ప్రభుత్వ స్థలాలు-స్వాధీనం చేసుకోండిమరియు వివిధ గ్రామాల నుండి వచ్చిన సర్పంచులు మరియు ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఉప సర్పంచ్ లు టిఆర్ఎస్ నాయకులు వినీల రాణి కురుమయ్య గారు గాయత్రీ పృథ్విరాజ్ గారు సింగిల్విండో చైర్మన్ జగన్నాథం నాయుడు గారు వైస్ ఎంపిపి రెడ్డి గారు నవీన్ రెడ్డి గారు రైతుబంధు అధ్యక్షులు గౌడ్ నాయక్ గారు ఉప సర్పంచ్ శివసాగర్ గారు కో ఆప్షన్ నెంబర్ ఆసిఫ్ గారు వాయెద్ధిన్ గారు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటయ్య గారు గ్రామ అధ్యక్షుడు మహేష్ గౌడ్ కో ఆప్షన్ నెంబర్ ఆసిఫ్ గారు నరేష్ నాయుడు గారు జలీల్ గారు సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి గారు సునీత రాజశేఖర్ గారు రాజ వర్ధన్ రెడ్డి గారు రాధాకృష్ణ గారు సర్పంచ్ శశి భూషణ్ గారు సత్యం యాదవ్ గారు సర్పంచ్ గారు అన్ని గ్రామాల సర్పంచులు సర్పంచ్ ఆంజనేయులు గారు కమలాపూర్ బక్కన గారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube