నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

1
TMedia (Telugu News) :

నేడు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన

టీ మీడియా, సెప్టెంబర్‌ 22 ,బెల్లంపల్లి : నియోజకవర్గం పట్టణం లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు పర్యటించనున్నారు.

Also Read : పెద్దవాగు లో ప్రమాదవశాత్తు నాటుపడవ బోల్తా

శుక్రవారం ఉదయం 6:30 గంటలకు హైదరాబాద్ నుండి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి బెల్లంపల్లి నియోజకవర్గాని కి చేరుకోని నియోజకవర్గం లో పలు కార్యక్రమాలకు 10:30 కి కాసిపేట మండలం లోని ఆదర్శ పాఠశాల వసతిగృహాము తర్వాత 12:00 గంటలకు తాండూరు మండలం లోని కస్తూర్బా బాలికల కొత్త వసతిగృహాము,ప్రారంభించి మధ్యాహ్నం 1:00 బెల్లంపల్లి జూనియర్ కళాశాల హాస్టల్ భవానాలను ప్రారంభించి ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొని తదనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్లి పోతారు మంత్రి పర్యటనలో భాగంగా ప్రజాప్రతినిధులు ,అధికారులు ఏర్పాట్లను పూర్తి చేసారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube