మైనర్ ను గర్భవతిని చేసిన కీచకుడు

మైనర్ ను గర్భవతిని చేసిన కీచకుడు

0
TMedia (Telugu News) :

మైనర్ ను గర్భవతిని చేసిన కీచకుడు
టి మీడియా,జూన్ 20,పల్నాడు :జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని ప్రకాష్ నగర్ సతీష్ రోడ్ లో నివసిస్తున్న కానరపు లక్ష్మీతో గత రెండు సంవత్సరములుగా సహజీవనం సాగిస్తున్న నరసరావుపేటలోని వరవకట్టకు చెందిన షేక్ గౌస్ మున్నా(30సం॥)అను అతను లక్ష్మీ పెద్ద కుమార్తె(17సం॥)పాపను బలవంతంగా అత్యాచారం జరిపి గర్భిణీని చేశాడని జరిగిన ఘటనపై నరసరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని అధికారులు తన కుమార్తెకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు

Also Read : యువజన కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube