మహిళ అదృశ్యం పై కేసు నమోదు

మహిళ అదృశ్యం పై కేసు నమోదు

1
TMedia (Telugu News) :

మహిళ అదృశ్యం పై కేసు నమోదు

టీ మీడియా’ మార్చి 15, మహానంది:

మహానంది క్షేత్రం లో తెలంగాణరాష్ట్రానికి చెందిన కుమ్మరి నాగమ్మ అనే మహిళ అదృశ్యంపై కేసు నమోదైనట్లు మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి సోమవారం పేర్కొన్నారు.ఈనెల 13వ తేదీ కుటుంబ సభ్యులతో మహానంది క్షేత్రానికి దైవ దర్శనార్థమై వచ్చినట్లు తెలిపారు.తెలంగాణలోని నారాయణపేట మండలానికి చెందిన అంతర్ వ గ్రామానికి చెందిన మహిళ అదృశ్యమైనట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మహానంది ఎస్ ఐ నాగార్జున రెడ్డి తెలిపారు. ఎవరికైనా ఈమె ఆచూకీ తెలిస్తే 9121101093 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలిపారు.

Also Read : కాన్షీరామ్ 88 వ జయంతి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube