రెండవ రోజు కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల నిరసన

రెండవ రోజు కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల నిరసన

2
TMedia (Telugu News) :

రెండవ రోజు కొనసాగుతున్న మిషన్ భగీరథ కార్మికుల నిరసన

టీ మీడియా, జులై21,మధిర:జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ టిఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు జిల్లేపల్లి బాబురావు అధ్యక్షతన మధిర మండలం, ఎర్రుపాలెం మధిర బోనకల్ మండలాల్లో పనిచేస్తున్న సుమారు 80 మంది కార్మికులతో విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమం మాటూరు క్రాస్ రోడ్ వద్దగల మిషన్ భగీరథ ఓ హెచ్ బి ఆర్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు.

 

Also Read : చర్చ్ ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ

ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం మండల బాధ్యుడు కొండూరు నాగేశ్వరావు మారాబత్తుల వెంకటేశ్వర్లు మధిర మండల బాధ్యులు రాయబారపూజ కుమార్ కొంగర రవి ముల్లంగి మోషే బోనకల్ మండల బాధ్యులు పుట్టా వెంకటరత్నం దారా ప్రకాష్ తో పాటు మూడు మండలాల కార్మికులు పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube