టీ మీడియా,డిసెంబర్ 11,పినపాక:
పినపాక మండలంలోని చిన్న రాజుపేట గ్రామ నందు చిన్న పుల్లయ్య – నారాయణమ్మ దంపతుల కుమార్తె పుష్పలత ప్రథాన వేడుకల్లో పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కాబోయే వధువుకు నూతన వస్త్రాలు అందించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube