కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మేల్యే

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మేల్యే

1
TMedia (Telugu News) :

కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మేల్యే

టీ మీడియా,మార్చి 20,జగిత్యాల రూరల్: మండలానికి చెందిన 20 మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన 20లక్షల 2వేల విలువగల చెక్కులను జగిత్యాల ఎమ్మేల్యే క్వార్టర్స్ లో లబ్ధిదారులకు అందజేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు,జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్ గారు.ఈ కార్యక్రమంలో ఇంఛార్జి ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, ఛైర్మెన్ దామోదర్ రావు,ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,,రైతు బందు జిల్లా కన్వీనర్ బాల ముకుందం,రైతు బందు మండల కన్వీనర్లు నక్కల రవీందర్ రెడ్డి,శంకర్,మండల పార్టీ ప్రధాన కార్యదర్శిఆనంద్రావు,రూరల్,అర్బన్ యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి,శేకర్,సర్పంచులు,ఎంపీటీసీలు ,నాయకులు,రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : అమెరికా పర్యటనకు బయలుదేరిన మంత్రి కేటీఆర్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube