సీఎం రిలీఫ్ చెక్కుఅందచేసిన ఎమ్మెల్యే

సీఎం రిలీఫ్ చెక్కుఅందచేసిన ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

సీఎం రిలీఫ్ చెక్కుఅందచేసిన ఎమ్మెల్యే

 

టీ మీడియా, సెప్టెంబర్‌ 28, బెల్లంపల్లి : నియోజకవర్గానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు 5,91,500 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను, నెన్నెల మండలం కుశ్నేపల్లి గ్రామానికి చెందిన జమ్మిడి సాలక్క వారి కుటుంబసభ్యులకు ( జమ్మిడి గంగయ్య ) చెందిన 2,00,000 రూపాయల టి.ఆర్.ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును, బెల్లంపల్లి మండలం చంద్రవెళ్లి గ్రామానికి చెందిన సాయి కి 2,50,000 ఎల్.ఒ.సీ ను అందచేసారు.

Also Read : రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు

బెల్లంపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,ఈ కార్యక్రమాల్లో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, నెన్నెల మండల కో ఆప్షన్ సభ్యుడు ఇబ్రహీం , నియోజకవర్గ తెరాస పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మణ్ , ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు భీమాగౌడ్ , శ్రీధర్ , మల్లేష్ , తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube