పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేసిన ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

పెన్షన్ గుర్తింపు కార్డులను అందజేసిన ఎమ్మెల్యే

టీ మీడియా, సెప్టెంబర్‌ 19,బెల్లంపల్లి :బెల్లంపల్లి నియోజకవర్గం లోని మున్సిపాలిటీలో 5, 6, 7, 8 వ వార్డులకు చెందిన 188 మంది లబ్ధిదారులకు అలాగే 1,2,14 వ వార్డ్ ల లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన పెన్షన్ గుర్తింపు కార్డులను బెల్లంపల్లి శాసనసభ్యులు దుర్గం చిన్నయ్య అందజేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత-శ్రీధర్ , వైస్ చైర్మన్ సుదర్శన్,కౌన్సిలర్లు ఇతర వార్డ్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస నాయకులు, కార్యకర్తలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఇంట‌ర్ విద్యార్థుల‌కు ట్యాబ్స్ పంపిణీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube