ప్ర‌మాద‌భీమా చెక్కు అంద‌జేసినఎమ్మేల్యే

ప్ర‌మాద‌భీమా చెక్కు అంద‌జేసినఎమ్మేల్యే

1
TMedia (Telugu News) :

ప్ర‌మాద‌భీమా చెక్కు అంద‌జేసినఎమ్మేల్యే
టి మీడియా ,సెప్టెంబర్ 20 ,జ‌గిత్యాల : మండ‌ల పొరండ్ల గ్రామానికి చెందిన టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ తీట్ల కళ్యాణ్ ఇటీవ‌ల రోడ్డు ప్రమాదం లో మ‌ర‌ణించ‌గా వారి కుటుంస‌భ్యుల‌కు టీఆర్ఎస్ పార్టీ ద్వారా మంజూరైన రెండు ల‌క్ష‌ల విలువ‌గ‌ల ప్ర‌మాద‌భీమా చెక్కునుఅంద‌జేసిన ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్.

Also Read : సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుని మృతి

ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,మండల పార్టీ అధ్యక్షుడు బాల ముకుందం,pacs ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, దావా సురేష్,సర్పంచుల ఫోరం జాన్,ఎంపీటీసీ ఆరే సౌజన్య తిరుపతి,గ్రామ శాక ఆరే రవి,పడిగెల గంగిరెడ్డి దుంపల కరుణాకర్ రెడ్డి,ముద్దం మల్లేశం గొల్లపెళ్లై చందు మెడపట్ల శేఖర్ నక్క హరీష్,జగన్,బోధనపు తిరుపతి కటకం నాగరాజు కర్ణాల శ్రీనివాస్ దేవి రాజలింగం గొల్లపెళ్లై రవి బొరె నరాయన తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube