కొత్త పంచాయితీలను ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యే
టి మీడియా,ఆగష్టు 6, హుజూర్ నగర్:
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి యొక్క అద్భుత కృషి వలన నియోజకవర్గంలో ఇంకొక ఐదు నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించిన జీవోను కూడా విడుదల చేయడం జరిగిందినూతన గ్రామ పంచాయితీలుగా1) కొండయిగూడెం2) లాల్ లక్మీ పురం..3)జానాలదిన్న 4)దుబ్బ తండా,5) జగ్గూ తండాలను నూతన గ్రామ పంచాయతీలు గా ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలను ఎమ్మెల్యే సైదిరెడ్డి తెలియజేశారు.సైదిరెడ్డి కృషి , చొరవ వలననే ఈ నూతన గ్రామపంచాయతీ ల ఏర్పటు జరిగినదని, ఈసందర్భంగా ఎమ్మెల్యే సైదిరెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.