చిరుతల రామాయనం కోసం ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎంపీటీసీ

చిరుతల రామాయనం కోసం ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎంపీటీసీ

1
TMedia (Telugu News) :

చిరుతల రామాయనం కోసం ఎమ్మెల్యేను ఆహ్వానించిన ఎంపీటీసీ
టీ మీడియా , ఏప్రిల్ 10,పెద్దపల్లి బ్యూరో:పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం గ్రామంలోనీ ఉషన్నపల్లీలో జరుగుతున్న చిరుతల రామాయణం కార్యక్రమానికి గ్రామ ఎంపీటీసీ కదురు మానస సతీష్ మరియు డైరెక్టర్ ముస్కు శ్రీనివాస్ మస్కు తిరుపతి వారి ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కి స్థానిక ఎంపీటీసీ మానస సతీష్ లు ఎమ్మెల్యేకు శాలువాతో సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపిపి సంపత్ యాదవ్ గ్రామ డైరెక్టర్లు తిరుపతి శ్రీనివాస్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Also Read : వై ఎస్ ఆర్ సిపి లో అసంతృప్తి జ్వాలలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube