ఘనంగా ఎమ్మెల్యే కోరుకంటి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే కోరుకంటి జన్మదిన వేడుకలు

1
TMedia (Telugu News) :

ఘనంగా ఎమ్మెల్యే కోరుకంటి జన్మదిన వేడుకలు

టీ మీడియా,సెప్టెంబర్ 24,గోదావరిఖని : ఎన్టిపిసి సాయి సేవ సమితిలో ఆధ్వర్యంలో శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈదునూరి పర్వతాలు ఈదునూరి శంకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

Also Read : బతుకమ్మ చీరల పంపిణీ

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఎన్వి రమణారెడ్డి, కుమ్మరి శ్రీనివాస్,కల్వచర్ల కృష్ణవేణి,టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube