కళలకు నిలయం పారిశ్రామిక ప్రాంతం

కవులకు కవయిత్రి లకు అండగా ఉంటాం

2
TMedia (Telugu News) :

కళలకు నిలయం పారిశ్రామిక ప్రాంతం
-కవులకు కవయిత్రి లకు అండగా ఉంటాం
-ఎమ్మెల్యే కోరుకంటి చందర్
టి మీడియా,జూన్ 13,రామగుండం:
కళలకు నిలయం రామగుండం పారిశ్రామిక ప్రాంతమని… ఈ ప్రాంత కవులకు కవయిత్రి లకు అండగా ఉంటామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు.

Also Read : కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు

తిలక్ నగర్ కు చెందిన కవయిత్రి అనుశ్రీ గగనం పుస్తకం రచించిన సందర్భంగా ఎమ్మెల్యే గారు సన్నానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఈ ప్రాంతంలోని కవులకు కళాకారులకు అండగా నిలుస్తున్నమని, గగనం పుస్తకాన్ని విజయమ్మ పౌండేషన్ ద్వారా ప్రచురిస్తమని అన్నారు. ఈ కార్యక్రమం లో నగర మేయర్ డాక్టర్ బంగీ అనిల్ కుమార్ టి.ఆర్.ఎస్ సీనియర్ నాయకులు పాతపెల్లి ఎల్లయ్య కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ నాయకులు జేవి రాజు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube