గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు నష్టపరిహారం అధికంగా చెల్లించాలని

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 27: కొణిజర్ల

గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు నష్టపరిహారం నెడు ఉన్న మార్కెట్ ధర కన్నా ఎక్కువ చెల్లించాలని కలెక్టర్ ని మర్యాదపూర్వకంగా కొణిజర్ల, వైరా మండల రైతులతో కలిసి వినతి పత్రం ఇచ్చిన వైరా ఎమ్మెల్యే లావుడియా రాము నాయక్ . ఈ కార్యక్రమంలో కొణిజర్ల మండల జడ్పిటిసి పోట్ల కవిత , కొణిజర్ల మండల టిఆర్ఎస్ అధ్యక్షులు వై చిరంజీవి, జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాసరావు, సర్పంచుల సంఘం అధ్యక్షులు చల్ల మోహన్ రావు , రెండు మండలాలకు సంబంధించిన రైతులు పాల్గొన్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube