జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే
టీ మీడియా నవంబర్ 22 బెల్లంపల్లి : బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మండలం ఆకెనపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసి వసతులపై ఆరా తీసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లు లేకుండా చూడాలని పాఠశాల కు హజర్ శాతం పెరగాలని పిల్లలు ప్రభుత్వ పాఠశాల చదువుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సత్యనారాయణ , ఎంపీపీ గోమాస శ్రీనివాస్ , వైస్ ఎంపీపీ రాణి-సురేష్ , స్థానిక సర్పంచ్ ఉమాదేవి , ఎంపీటీసీ సుభాష్ రావు , మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు, తెరాస పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.