దంత వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్

దంత వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్

0
TMedia (Telugu News) :

దంత వైద్యశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్

టీ మీడియా, ఫిబ్రవరి 16, మహబూబాబాద్ : మహబూబాబాద్ పట్టణంలోని డాక్టర్ స్ట్రీట్ లో డా.వీరన్న నాయక్ దంత వైద్యశాలను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ డా.పాల్వాయి రాంమోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఎం.డి ఫరీద్,చిట్యాల జనార్దన్, గుండా రాజశేఖర్ , గోగుల రాజు, అదిల్ పాషా, భారాస నాయకులు మరియు తదితరులు ఉన్నారు.

Also Read : అన్నదానానికి సహాయం చేసిన ఎంపీపీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube