వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

0
TMedia (Telugu News) :

వివాహ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

టీ మీడియా,ఫిబ్రవరి 1,అలంపూర్ : నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం మాజీ ఎంపిటిసి వల్లూరు రవి ప్రకాష్ కుమారుడు మణిరత్నం, స్వప్నల వివాహం బుధవారం కర్నూల్ పట్టణంలోని స్టాంటన్ చర్చి నందు జరిగింది. ఈ వివాహానికి ముఖ్య ఆహ్వానితులుగా అలంపూర్ మాజీ శాసనసభ్యులు చల్లా వెంకటరామిరెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి రవి ప్రకాష్ చల్లా వెంకటరామి రెడ్డికి శాలువా, పూలమాలతో సత్కరించారు. మాజీ ఎమ్మెల్యే వెంట గార్లపాడు సుదర్శన్ రెడ్డి, న్యాయవాది సురేష్ మహారాజ్ మరియు బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube