టీ మీడియా,డిసెంబర్01,కరకగూడెం:
కరకగూడెం మండలంలోని పలు కుటుంబాలను పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం పరామర్శించారు.
తొలుత కరకగూడెం గ్రామంలోని వెలుగు రిపోర్టర్ పొగుల రాము ను,మొగిలితోగు గ్రామానికి చెందిన కోడెం బొత్తయ్య కొద్ది రోజుల క్రితం ప్రమాదం గురై ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని,పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో అనంతరం ఉప సర్పంచ్ అత్తే సత్యనారాయణ,తెరాస నాయకులు ఎర్ర సురేష్ , జలగం కృష్ణ,ఆరెం నరసింహారావు,భూక్య రాందాస్, శోభన్ తదితరులు పాల్గొన్నారు.
